CTR: శాంతిపురంలోని 132/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి ఇండస్ట్రియల్ ఏరియాకు విద్యుత్ లైన్ల ఏర్పాటు పనుల కారణంగా ఇవాళ విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నట్లు రెస్కో డీఈ (ఆపరేషన్స్) హిమ్మత్ సాగర్ తెలిపారు. శాంతిపురం, రామకుప్పం, వి.కోట మండలాల పరిధిలోని అన్ని 33/11 కేవీ సబ్‌స్టేషన్లలో ఉదయం 7 నుంచి 9 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


