కోనసీమ: చంద్రబాబు పర్యటనలో జగన్ చేసిన వ్యాఖ్యలను YCP పి.గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త గన్నవరపు శ్రీనివాసరావు ఖండించారు. పి.గన్నవరం పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి TDPని ఆక్రమించుకున్నది చంద్రబాబేనని విమర్శించారు. జగన్ ప్రజలకు అందించిన సుపరిపాలనను గుర్తుచేశారు.
ఆంధ్రప్రదేశ్
చంద్రబాబుపై వైసీపీ నేత తీవ్ర విమర్శలు


