VZM: చీపురుపల్లి SI ఉమా వేంకటేశ్వర రావు ముందస్తు సమాచారంతో గురువారం సాయంత్రం స్దానిక పేఠిపిలో పేకాట నిర్వహిస్తున్న వారిపై మెరుపు దాడి నిర్వహించి 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వీరి నుంచి రూ.1,390 నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పేకాట, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
పేకాట శిబిరంపై దాడి.. 9 మంది అరెస్టు!


