హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్రిస్టియన్ పాలెంలో 'ఇంటింటికీ తెలుగుదేశం'

PLD: నరసరావుపేట 5వ వార్డు క్రిస్టియన్‌పాలెంలో ‘రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి–సంక్షేమం’ కార్యక్రమం కొనసాగింది. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు గడపగడపకు వెళ్లి కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. క్రిస్టియన్‌పాలెం ప్రజల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.