హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

కోనసీమ: రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా CM చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాలన సాగిస్తున్నారని MLA ఆనందరావు తెలిపారు. గురువారం అమలాపురం హౌసింగ్ బోర్డు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి లోకేశ్ విదేశీ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడంలో విశేషంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.