హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి: ఎస్పీ

కోనసీమ: గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు, నిబంధనలు పాటించాలని ఎస్పీ రాహుల్ మీనా సూచించారు. గణేశ్ మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో విధానంలో అనుమతులు పొందాలని తెలిపారు. ఇందుకోసం ఎలాంటి చలానాలు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. అవసరమైన అన్ని అనుమతుల https://ganeshutsav.net ద్వారా దరఖాస్తు చేసుకుని పొందవచ్చు అన్నారు