హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బనగానపల్లెలో పర్యటించిన బీసీ ఇందిరమ్మ

NDL: బనగానపల్లె పట్టణంలో గురువారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ పర్యటించారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఉన్న విద్యార్థినీలతో ఆమె సమావేశమయ్యారు. బీసీ ఇందిరమ్మ విద్యార్థినీలతో కలిసి పాఠశాల ఆవరణలో 60 మొక్కలను నాటారు. మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడా మనమే తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు.