CTR: అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహిస్తున్నట్లు DMHO నాగ శశిభూషణ్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. బాలికల సంరక్షణ ఇతివృత్తంగా 10 నిమిషాల నిడివితో షార్ట్ ఫిలిం రూపొందించి తమ కార్యాలయానికి పంపాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
డిగ్రీ విద్యార్థులకు షార్ట్ ఫిలిం పోటీలు


