హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల జోరు

VSP: కొత్త పెన్షన్ల కోసం విశాఖలో దరఖాస్తుల ప్రక్రియ జోరందుకుంది. 607 సచివాలయాల్లో గురువారం సాయంత్రానికి 14 వేలకు పైగా దరఖాస్తులు ఆన్లైన్లో అప్లోడ్ చేసినట్లు అధికారులు తెలిపారు. మరికొన్ని సచివాలయాల్లో దరఖాస్తులు ఆఫ్లైన్లోనే ఉన్నాయని సిబ్బంది తెలిపారు. సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో కొన్ని దరఖాస్తుల పరిశీలనలో సమస్యలు ఎదురవుతున్నాయన్నారు.