KRNL: కౌతాళం మండలం ఎరిగేరి గ్రామంలో కరెంటు కోతలకు నిరసనగా గ్రామస్తులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఐదు రోజులుగా సాయంత్రం 6 గంటలకు పోయి 11 గంటలకు కరెంటు వస్తుందని దీంతో చిన్నపిల్లలు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని అందుకే రోడ్డుపై ధర్నా చేస్తున్నట్లు వారు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కరెంట్ కోతలకు నిరసనగా రోడ్డుపై ధర్నా


