NLR: ప్రజలకు అందుతున్న సేవలపై పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ సర్వేలో జిల్లా ముందంజలో ఉండడంతో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను , సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు రాష్ట్ర రాజధాని అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ఇదే స్ఫూర్తితో మెరుగైన సేవలు అందించాలని ముఖ్యమంత్రి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సేవల్లో ముందంజ.. కలెక్టర్‌కు సీఎం ప్రశంస


