హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు జిల్లాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

నెల్లూరు నగరంలోని గాంధీనగర్ సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కరెంటు సప్లై ఉండదన్నారు. కెవిఆర్ పెట్రోల్ బంక్, బట్వాడి పాలెం, డీకే డబ్ల్యూ కళాశాల, నీలగిరి సంఘం తదితర ప్రాంతాల్లో కరెంటును నిలిపివేస్తామన్నారు.ఈ విషయాన్ని గమనించాలని కోరారు.