NLR: నేషనల్ మీన్స్ కం మెరిట్ ఉపకార వేతనాలు పొందేందుకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని డీఈఓ బాలాజీ రావు శుక్రవారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు అక్టోబర్ 12వ తేదీ లోపల ఫీజు చెల్లించి దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అక్టోబర్ 14 లోగా తమ వివరాలను డీఈవో కార్యాలయంలో సమర్పించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు NMMS స్కాలర్‌షిప్ ఛాన్స్!


