హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుట్టపర్తిలో సైబర్‌ సెక్యూరిటీ కార్యక్రమం

SS: పుట్టపర్తిలోని సంస్కృతి స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో RISE సంస్థ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆస్ట్రియాకు చెందిన నిపుణులు పాల్గొని డిజిటల్ వ్యవస్థలను సైబర్ దాడుల నుంచి రక్షించుకోవాల్సిన ప్రాధాన్యతను వివరించారు. ఈ రంగంలో అంతర్జాతీయ ఇంటర్న్‌షిప్‌లు, ఉద్యోగాలు, ఉన్నత విద్య, పరిశోధన, స్టార్టప్ అవకాశాలు ఉన్నాయని తెలిపారు.