హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లాటరీ ఆశ చూపి రూ.15 లక్షలు స్వాహా!

ATP: లాటరీలో భారీ మొత్తం గెలిచారంటూ సైబర్ నేరగాళ్లు బొమ్మనహాళ్(M) కొలగానహళ్లికి చెందిన నాగరాజును మోసం చేశారు. కేంద్ర ప్రభుత్వం లాటరీలో ఎలక్ట్రిక్ స్కూటర్‌తో పాటు నగదు వస్తుందని నమ్మించారు. ఓటీపీ చెప్పడంతో ఖాతాలోని రూ.15 లక్షలు విత్‌డ్రా అయ్యాయి. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితుడు తెలిపారు.