హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు వినుకొండలో జాతీయ లోక్ అదాలత్

PLD: వినుకొండ సివిల్ జడ్జి కోర్టులో రేపు (శనివారం) జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు న్యాయమూర్తి యం.మహతి తెలిపారు. సివిల్, రాజీపడదగిన క్రిమినల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, పన్నుల కేసుల వివాదాలను ఇక్కడ రాజీమార్గంలో పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.