NTR: డోర్నకల్ రోడ్ ఫీడర్ పరిధిలో నేడు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు విద్యుత్ లైన్లకు మరమ్మతులు చేస్తామని ఈఈ కె.కొండలరావు తెలిపారు. స్టేట్ గెస్ట్ హౌస్, డోర్నకల్ రోడ్ ఏరియాలు, తాడేపల్లి వారి వీధి, కాళేశ్వరరావు రోడ్, మాదిరెడ్డి వారి వీధి, వేమూరి వారి వీధి, సూర్యనారాయణ వీధులలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


