NTR: మొగల్రాజపురం 33 కేవీ మహాత్మాగాంధీ విద్యుత్ ఉపకేంద్రం, 11 కేవీ నిమ్మతోట ఫీడర్ పరిధిలో మరమ్మతుల వల్ల శుక్రవారం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ కొండలరావు తెలిపారు.శివాలయం వీధి, రావిచెట్టు సెంటర్, ఎర్రమేడ సెంటర్, మెట్రో ఏరియా, రామనాథం వీధి, కృష్ణారావు వీధి, కడియాల వారి వీధి ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


