హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిన్నెల్లి సమక్షంలో వైసీపీలో చేరిన టీడీపీ నేతలు

PLD: మాచర్ల వైసీపీ కార్యాలయంలో కారంపూడి మండలం నరమాలపాడు గ్రామానికి చెందిన 15 టీడీపీ కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సమక్షంలో గురువారం వైసీపీలో చేరాయి. వారికి పిన్నెల్లి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. కూటమి ప్రభుత్వ విధ్వంసకర విధానాలను భరించలేకే వారు పార్టీ వీడి వైసీపీలో చేరుతున్నారని పిన్నెల్లి ఈ సందర్భంగా తెలిపారు.