కృష్ణా: మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ ZPHSలో చైతన్యం కార్యక్రమం ద్వారా గురువారం విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఉన్నత చదువులు చదివి మంచి భవిష్యత్తు ఏర్పరచుకోవాలని ఎస్సై పామర్తి గౌతమ్‌కుమార్ సూచించారు. ప్రభుత్వ హెల్ప్‌లైన్లు, POCSO చట్టంపై అవగాహన కలిగి ఉండాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన


