హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

RARSను సందర్శించిన రైతులు

ASR: రైతు విజ్ఞాన యాత్రలో భాగంగా కొత్తూరు, రాజాం, రంపచోడవరం, అడ్డతీగల, వై.రామవరం, రాజవొమ్మంగి మండలాలకు చెందిన రైతులు, వ్యవసాయ అధికారులు నిన్న చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాన్ని సందర్శించారు. పరిశోధన కార్యక్రమాలను శాస్త్రవేత్తలు వివరించారు. దేశవాళీ వరి రకాలు, వేరుశనగ, వలిస పంటల క్షేత్రాలు, వర్మీకంపోస్ట్ యూనిట్ లను రైతులు పరిశీలించారు.