కృష్ణా: విద్యుత్ స్తంభాల ఏర్పాటులో భాగంగా ఈడేపల్లిలోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఆ శాఖ ఈఈ జి.గోవిందరావు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బస్టాండు వెనుక ప్రాంతాల్లో అంతరాయం ఏర్పడుతుందని, ప్రజలు గమనించి సహకరించాలని కోరారు. నిర్వహణ పనులు త్వరగా పూర్తి చేసి సరఫరాను పునరుద్ధరిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


