హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విట్ స్పోర్ట్స్ మీట్‌లో కానిస్టేబుళ్ల సత్తా!

GNTR: అమరావతి విట్ యూనివర్సిటీలో జరిగిన ఏపీ పోలీస్ రాష్ట్ర స్థాయి పోటీల్లో దుగ్గిరాల పోలీస్ స్టేషన్ కానిస్టేబుళ్లు ప్రతిభ చూపారు. జావెలిన్ త్రోలో కానిస్టేబుల్ శ్రీహరిబాబు (పిసి 6132) మొదటి బహుమతి గెలుచుకోగా, బీఎస్ఆర్కె ప్రసాద్ మూడో స్థానం సాధించారు. విజేతలను గురువారం ఎస్ఐ వెంకటరవి, స్టేషన్ సిబ్బంది అభినందించారు.