హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్: ప్రధాన న్యాయమూర్తి

WNP: జాతీయ లోక్ అదాలత్‌ను రేపు నిర్వహిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. వివాహ సంబంధ, చెక్ బౌన్స్, సివిల్, రాజీ చేసుకునే క్రిమినల్ కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చు అన్నారు. రాజీతో సమయం, డబ్బు ఆదా అవుతుందని లోక్ అదాలత్ తీర్పుపై ఆపిల్ అవకాశం ఉండదని పేర్కొన్నారు.