KMR: నస్రుల్లాబాద్‌లోని బొప్పాస్ పల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో అక్రమంగా చెట్లు నరికి మొక్కజొన్న పంట సాగు చేస్తున్న దేవసోత్ మోహన్ అనే వ్యక్తిపై నేడు కేసు నమోదు చేసి అట్టి వ్యక్తిని అరెస్టు చేశారు. బాన్సువాడ కోర్టులో హాజరు పరచగా బాన్సువాడ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ నిందితుడికి 15 రోజుల రిమాండ్ విధించినట్లు అధికారి హబీబ్ తెలిపారు.
తెలంగాణ
మొక్కజొన్న పంట సాగు చేస్తున్న వ్యక్తి అరెస్ట్


