WNP: అమరచింత మండలంలోని రామిరెడ్డిపల్లి శివారులో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఎంపీడీవో శ్రీనివాసులు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలికలకు మేను ప్రకారం భోజనాన్ని వడ్డీంచాలని ఎస్ ఓను ఆదేశించారు. పాఠశాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని వంటగదిని పరిశీలించారు.
తెలంగాణ
కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన ఎంపీడీవో


