హైదరాబాద్: 28°C
తెలంగాణ

దళితులను కించపరచడంపై ఎస్పీకి ఫిర్యాదు!

NLG: ఎర్రవెల్లిలో కేసీఆర్ ఫామ్‌హౌస్‌ వద్ద దళితులు నడిచిన దారిని పసుపు నీటితో శుద్ధి చేయడంపై నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవర్‌కు ఎస్సీ డిపార్ట్‌మెంట్, జిల్లా కాంగ్రెస్ ఛైర్మన్ బోడ స్వామి ఫిర్యాదు చేశారు. దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.