విశాఖపట్నంలో ప్రభుత్వ పాత ఐటీఐలో లైట్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణకు నగరంలోని అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎన్. సోలమన్ తెలిపారు. కొత్త బ్యాచ్ ప్రారంభమవుతోందని, 18 ఏళ్లు నిండిన వారు నామమాత్రపు రుసుము చెల్లించి అప్లై చేసుకోవచ్చన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో నేరుగా ఐటీఐలో సంప్రదించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం'


