హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రూప్-1 ఉచిత శిక్షణ దరఖాస్తు గడువు పెంపు

NDL: మైనారిటీ అభ్యర్థులకు గ్రూప్-1 ఉచిత శిక్షణ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించినట్లు మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. ఇప్పటివరకు దరఖాస్తు చేయని అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రూప్-1 పరీక్షకు ఉచిత శిక్షణ, మార్గదర్శకత్వం అందించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు.