GNTR: దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం పసుపు టాప్ క్వాలిటీ ధర క్వింటాల్‌కు రూ.15,200 పలుకింది. పసుపు కొమ్ముల విభాగంలో సాధారణ రకం రూ.14,750, మీడియం రూ.15,000 నమోదవగా.. కాయ రకంలో సాధారణం రూ.14,650, మీడియం రూ.14,850 గాను, రెండింటిలోనూ టాప్ క్వాలిటీ క్వింటాల్ రూ.15,200గా నమోదైంది.
ఆంధ్రప్రదేశ్
దుగ్గిరాల మార్కెట్‌లో పసుపు ధరలు ఇవే..!


