GNTR: వెనిగండ్లలో కోటేశ్వరమ్మ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. పల్నాడుకు చెందిన మరియాకుమారి కుమార్తె, మృతురాలి కుమారుడు ప్రేమించుకోగా... కులాంతర వివాహానికి కోటేశ్వరమ్మ అంగీకరించలేదు. దీంతో కక్ష పెంచుకున్న మరియాకుమారి మరో ఇద్దరితో కలిసి ఆమె గొంతుకోసి హత్య చేసింది. గతంలోనూ రెండుసార్లు చంపేందుకు విఫలయత్నం చేసినట్లు గురువారం పోలీసులు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్
వెనిగండ్ల హత్య కేసు చేదించిన పోలీసులు


