కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ఈ-కామర్స్ సవరణ నిబంధనలు, 2026ను తీసుకొచ్చింది. 2027, జనవరి 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కంపెనీలు ఏదైనా వస్తువుపై డిస్కౌంట్ చూపిస్తే, ఆ తగ్గింపు ప్రకటించడానికి ముందు 30 రోజుల్లో ఉన్న అత్యల్ప ధరను చూపించాలి. వినియోగదారులను తప్పుదారి పట్టించేలా సెర్చ్ రిజల్ట్స్‌ను మార్చడం, ఒక ఉత్పత్తికి సంబంధించిన అల్గారిథమ్ మార్చడం కుదరదు.
వ్యాపారం
ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లకు కొత్త రూల్స్


