హైదరాబాద్: 28°C
వ్యాపారం

'SIP'లో రికార్డు స్థాయి పెట్టుబడులు

దేశంలో క్రమానుగత పెట్టుబడి విధానం (SIP)లో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ ఏడాది ఆగస్టు నెలలో SIPలో రూ.32,297 కోట్లు పెట్టుబడిగా వచ్చినట్లు యాంఫీ డేటా పేర్కొంది. గత AUGలో రూ.28,265 కోట్లతో పోలిస్తే ఈసారి SIPలో పెట్టుబడులు 14% మేర పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సర తొలి 5 నెలల్లో SIP రూపంలో రూ.1.6 కోట్లు మ్యూచువల్‌ ఫండ్స్‌‌ల్లోకి పెట్టుబడులుగా వచ్చాయి.