ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్ 2026' సేల్ అక్టోబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ప్లస్ మెంబర్లకు అక్టోబర్ 8 నుంచే అందుబాటులో ఉంటుంది. ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డులపై 10%, ప్లస్ మెంబర్లకు 12% డిస్కౌంట్ లభించనుంది. అలాగే, ప్రైస్ క్రాష్, రష్ అవర్స్ పేరుతో ప్రత్యేక డీల్స్ కూడా అందించనున్నారు.
వ్యాపారం
ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్' ఎప్పుడంటే..?


