BPT: జిల్లా ఎస్పీ బీ.ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా శక్తి బృందాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. పాఠశాల విద్యార్థులకు 'గుడ్ టచ్ – బ్యాడ్ టచ్' పై స్పష్టమైన అవగాహన కల్పించారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో మహిళలకు, యువతకు అత్యవసర సమయాల్లో రక్షణగా నిలిచే 'శక్తి యాప్' వినియోగం వివరించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు 'గుడ్ టచ్ – బ్యాడ్ టచ్' అవగాహన


