హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నంది కొట్కూరులో నేడు అర్థం నగ్న ప్రదర్శన

NDL: నంది కొట్కూరులో నిర్వాసితులు నేడు అర్ధ నగ్న ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు బాధితులు లింగయ్య తెలిపారు. జీఓ.98 అమలు చేయాలని దాదాపు ఆరు నెలలుగా దీక్షలు చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకట స్వామి వస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.