హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినుకొండలో రేపు ప్రజా దర్బార్

PLD:​ వినుకొండ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు నేడు ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఉదయం 10:00 గంటల నుంచి నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలు, వినతులను నేరుగా ఆయన దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చీఫ్ విప్ కార్యాలయం కోరింది.