GNTR: గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల తహసీల్దార్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా శిక్షణ కేంద్రంలో పీజీఆర్‌ఎస్, రెవెన్యూ సేవలపై అవగాహన కల్పిస్తున్నారు. రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా ప్రజల సమక్షంలో సమస్యలు పరిష్కరించే విధానాన్ని వివరిస్తున్నారు. భూ వివాదాలు, డీ-పట్టాలు, చుక్కల భూములు, మీసేవ సేవలపై దృష్టి సారించారు.
ఆంధ్రప్రదేశ్
మూడు జిల్లాల తహసీల్దార్లకు ప్రత్యేక శిక్షణ


