NLR: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మనుబోలు రిపోర్టర్ రమేశ్ ఉత్తరక్రియలకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు. వెంకటాచలం మండలం రామదాసుకండ్రిగలో రమేశ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుమార్తె, తల్లిదండ్రులను పరామర్శించారు. రమేష్ చిన్న వయసులోనే మృతి చెందడం బాధాకరమని సోమిరెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'జర్నలిస్ట్ రమేష్ మృతి బాధాకరం'


