KKD: గొల్లప్రోలు పురపాలక సంఘంలోని 23 వార్డులకు సంబంధించిన డ్రాఫ్ట్ పోలింగ్ స్టేషన్‌ల జాబితాను మున్సిపల్ అధికారులు సెప్టెంబర్ 10న గురువారం విడుదల చేశారు. జాబితాను మున్సిపల్ కార్యాలయ నోటీసు బోర్డులో అందుబాటులో ఉంచారు. అభ్యంతరాలు, సూచనలు ఉంటే సెప్టెంబర్ 11 సాయంత్రం 5 గంటల్లోగా కార్యాలయంలో సమర్పించాలని కమిషనర్ దివిజ సంపతి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
డ్రాఫ్ట్ పోలింగ్ స్టేషన్‌ల జాబితా విడుదల


