హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి'

కోనసీమ: అమలాపురం పట్టణంలోని 5వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించిన '2 ఏళ్ల నమ్మకం-అభివృద్ధి, సంక్షేమం' ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. స్థానిక సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.