హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక చతుర్థి ఏర్పాట్లపై జేసీ రివ్యూ

GNTR: వినాయక చతుర్థి ఉత్సవాలను జిల్లావ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. కలెక్టరేట్‌లో వినాయక చతుర్థి ఉత్సవాలు, విగ్రహాల నిమజ్జనం ఏర్పాట్లపై జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు.