PPM: ఒత్తిడికి గురవుతున్న వారిని సకాలంలో గుర్తించి కౌన్సెలింగ్ అందించడం ద్వారా ఆత్మహత్యలను నివారించవచ్చని జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమాల నోడల్ అధికారి డా. టి. జగన్ తెలిపారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మానసిక ఆరోగ్య సమస్యలు, పరిష్కార మార్గాలపై అవగాహన కల్పించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఒత్తిడిలో ఉన్నవారిని సకాలంలో గుర్తించాలి'


