AKP: ఈ నెల 12న జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ తుహిన్ సిన్హా పిలుపునిచ్చారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న రాజీపడదగ్గ కేసులను శాశ్వతంగా పరిష్కరించుకోవడానికి ఇదొక గొప్ప అవకాశమని పేర్కొన్నారు. అలాగే, ప్రశాంతమైన సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
'లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి'


