GNTR: పురాతన కొమ్మమూరు వంతెనను లారీ ఢీకొట్టిన ఘటనపై కుట్ర కోణంలో దర్యాప్తు చేయాలని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల పోలీసులను ఆదేశించారు. రైతుల అనుమానాల మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారులతో కలిసి వంతెనను పరిశీలించారు. కొత్త బ్రిడ్జి పూర్తయ్యే వరకు వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా వెంటనే మరమ్మతులు చేపట్టాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
వంతెన ప్రమాదంపై పోలీసుల విచారణ


