హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉరవకొండ శివారులో గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. కాగా.. మృతిచెందిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.