హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రజాదర్బార్

SKLM: పోలాకి మండలం కత్తిరివానిపేటలోని ఎమ్మెల్యే రమణమూర్తి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటారని ఎమ్మెల్యే కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరింది.