VZM: వరి పంటలో తెగుళ్లు, హానికారక పురుగుల నివారణకు ‘పలు పత్ర ద్రావణం’ ఎంతో మేలు చేస్తుందని ప్రకృతి వ్యవసాయ FMT కళావతి తెలిపారు. మెరకముడిదాం మండలం బాడంగ్రామంలో గురువారం డ్రోన్ సహాయంతో వరి పొలాల్లో ఈ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఈ ద్రావణాన్ని పిచికారీ చేయడం లేదా నీటి ద్వారా పారించడం వల్ల పంటకు సహజ రక్షణ లభిస్తుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'వరి పంటకు పలు పత్ర ద్రావణం మేలు'


