SKLM: కవిటి ఎంపీపీ పాఠశాలలో ఏపీటీఎఫ్ మండల సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో ఏపీటీఎఫ్ జిల్లా నేతలు చావలి శ్రీనివాస్, పప్పల తిరుమలరావు పాల్గొన్నారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) అమలు చేయాలని, అలాగే టెట్ పరీక్షను ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఏపీటీఎఫ్ మండల సమావేశం


