హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అమ్మవారికి ప్రత్యేక పూజలు

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో గురువారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి నెల అమావాస్య రోజు నిర్వహిస్తున్న పసుపు కొమ్ములు పూజలలో పలువురు మహిళా భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఛైర్మన్ కొరుప్రోలు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.